గోల్కొండ అబ్బులు
గోల్కొండ అబ్బులు 1982 లో విడుదలైన సినిమా. దర్శకత్వం దాసరి నారాయణ రావు. శ్రీవాణీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ పతాకంపై కుమార్జీ నిర్మించాడు. ఈ చిత్రంలో కృష్ణంరాజు, జయ ప్రద ముఖ్య పాత్రల్లో నటించారు.[1] కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది.
గోల్కొండ అబ్బులు (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
---|---|
నిర్మాణం | కుమార్జీ |
తారాగణం | కృష్ణంరాజు, జయప్రద , రావుగోపాలరావు |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీ వాణీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
సాక్ష్యాలు లేకుండా జాగ్రత్తగా నేరాలు చేస్తూ దొరక్కుండా తప్పించుకుంటూ పోలీసులకు సవాలుగా మారిన విలన్ను ఒక రౌడీ అడ్డుకుని చట్టానికి పట్టించడమే ఈ సినిమా కథ.
నటవర్గం మార్చు
- కృష్ణంరాజు
- జయ ప్రద
- కైకాల సత్యనారాయణ
- రావు గోపాలరావు
- అల్లు రామలింగయ్య
- కాంతారావు
- ముక్కామల
- నిర్మలమ్మ
- ప్రభాకర్ రెడ్డి
- చలపతి రావు
- మిక్కిలినేని
- మంజుల
సాంకేతిక సిబ్బంది మార్చు
- దర్శకుడు: దాసరి నారాయణరావు
- నిర్మాత: కుమార్జీ
- నిర్మాణ సంస్థ: శ్రీవాణీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్
- సంగీతం: చక్రవర్తి
పాటల జాబితా మార్చు
1: నువ్వు నేను కలిసే , గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
2: నడుమ కిన్నెరసాని , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
3: సందే పొద్దుల్ల కాడా , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల
4: మోత మోత మోత నీకు నాకుb, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
5: ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, గానం.కె.జె.జేసుదాస్
6: తిట్టిన తిట్టు తిట్టక నిన్ను తిట్టిపారేస్తా , గానం.
మూలాలు మార్చు
- ↑ "గోల్కొండ అబ్బులు (1982) | గోల్కొండ అబ్బులు Movie | గోల్కొండ అబ్బులు Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos – Filmibeat". telugu.filmibeat.com. Retrieved 2020-08-31.