రింగ్ 1998, జనవరి 31న హిడియో నకటా దర్శకత్వంలో విడుదలైన జపాన్ హర్రర్ సినిమా. కోజి సుజుకి రాసిన రింగ్[3] అనే నవల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో నానకో మత్సుషీమా, హిరోయుకి సనద, రికియ ఒటాకా తదితరులు నటించారు.

రింగ్
రింగ్ సినిమా పోస్టర్
దర్శకత్వంహిడియో నకటా
స్క్రీన్ ప్లేహిరోషి తకహషి [1]
నిర్మాతషిన్యా కివై, టకేనిరి సేంటో [1]
తారాగణంనానకో మత్సుషీమా, హిరోయుకి సనద, రికియ ఒటాకా
ఛాయాగ్రహణంజునిచీరో హయాషి [1]
కూర్పునోబుయుకి తకహషి [1]
సంగీతంకెంజీ కివై [1]
నిర్మాణ
సంస్థ
రింగు / రాసెన్ ప్రొడక్షన్ కమిటీ [1]
పంపిణీదార్లుతోహో
విడుదల తేదీ
1998 జనవరి 31 (1998-01-31)(జపాన్)
సినిమా నిడివి
95 నిముషాలు [1]
దేశంజపాన్
భాషజపనీస్
బాక్సాఫీసు¥1 బిలియన్ (జపాన్)[2]

కథా నేపథ్యం మార్చు

సినిమా మొత్తం ఒక వీడియో టేప్ ఆధారపడి నడుస్తుంది. ఎవరైతే ఆ వీడియో టేపును చూస్తారో వారు ఏడు రోజులలో చంపబడుతుంటారు. ఆ హత్యలకు గల కారణాలను చేధించేందుకు ఒక జర్నలిస్టు చేసే ప్రయత్నమే ఈ సినిమా.

నటవర్గం మార్చు

  • నానకో మత్సుషీమా
  • హిరోయుకి సనద
  • రికియ ఒటాకా
  • మికీ నకటానీ
  • యుకో టేకుచి
  • హిటోమి సతో
  • డాయిస్కే బాన్
  • రి ఇనో
  • మసాకో
  • యోచి నమాట
  • యుతకా మత్సుషిగే
  • కత్సుమి మురామాట్స్

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: హిడియో నకటా
  • నిర్మాత: షిన్యా కివై, టకేనిరి సేంటో
  • స్క్రీన్ ప్లే: హిరోషి తకహషి
  • ఆధారం: కోజి సుజుకి రాసిన రింగ్ అనే నవల
  • సంగీతం: కెంజీ కివై
  • ఛాయాగ్రహణం: జునిచీరో హయాషి
  • కూర్పు: నోబుయుకి తకహషి
  • నిర్మాణ సంస్థ: రింగు / రాసెన్ ప్రొడక్షన్ కమిటీ
  • పంపిణీదారు: తోహో

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 Galbraith IV 2008, p. 402.
  2. "1998年(1月~12月)" (in Japanese). Motion Picture Producers Association of Japan, Inc. Retrieved October 13, 2015.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  3. Meikle, Dennis (2005), The Ring Companion (London: Titan Books).

ఇతర లంకెలు మార్చు