హన్వాడ మండలం
హన్వాడ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మండలం.[1]
హన్వాడ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మహబూబ్నగర్ జిల్లా, హన్వాడ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°44′00″N 77°56′00″E / 16.7333°N 77.9333°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబ్నగర్ జిల్లా |
మండల కేంద్రం | హన్వాడ |
గ్రామాలు | 18 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 172 km² (66.4 sq mi) |
జనాభా (2001) | |
- మొత్తం | 44,540 |
- పురుషులు | 22,480 |
- స్త్రీలు | 22,060 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 37.15% |
- పురుషులు | 50.06% |
- స్త్రీలు | 24.00% |
పిన్కోడ్ | 509334 |
ఇది జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లా తాండూర్ వెళ్ళు రహదారిలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు. మండల కేంద్రం హన్వాడ
గణాంకాలు మార్చు
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 172 చ.కి.మీ. కాగా, జనాభా 55,044. జనాభాలో పురుషులు 27,690 కాగా, స్త్రీల సంఖ్య 27,354. మండలంలో 11,175 గృహాలున్నాయి.[3]
2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మొత్తం జనాభా 44,540.అంధులో పురుషులు 22,480 కాగా, స్త్రీల సంఖ్య 22,060. అక్షరాస్యత మొత్తం 37,15%, పురుషుల అక్షరాస్యత 50.06%, స్త్రీల అక్షరాస్యత 24.06%
మండలం లోనిగ్రామాలు మార్చు
రెవెన్యూ గ్రామాలు మార్చు
- వేపూర్
- గుండియాల్
- అయోధ్యానగర్
- షేక్పల్లి
- మునిమోక్షం
- ఎరెన్పల్లి
- మాదారం
- అమ్మాపూర్
- నాగినోనిపల్లి
- హన్వాడ
- పెద్ద దర్పల్లి
- చిన్నదర్పల్లి
- కొత్తపేట
- టంకర
- బుద్దారం
- ఇబ్రహీంబాద్
- గుడిమల్కాపూర్
- దాచెక్పల్లి
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు మార్చు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మహబూబ్ నగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 2021-12-24 suggested (help) - ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.