చింతలపాలెం మండలం

తెలంగాణ, సూర్యాపేట జిల్లా లోని మండలం
15:33, 20 జనవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)

చింతలపాలెం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది.

మండల జనాభా

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 6,597 - పురుషుల సంఖ్య 3,276 - స్త్రీల సంఖ్య 3,321 - గృహాల సంఖ్య 1,707

మండలంలోని రెవిన్యూ గ్రామాలు

  1. అడ్లూరు
  2. గుడిమల్కాపూర్
  3. చింతలపాలెం
  4. చింత్రియాల
  5. తమ్మారం
  6. దొండపాడు
  7. నెమలిపురి
  8. రేబల్లె
  9. వజినేపల్లి
  10. వెల్లటూరు

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు