దామెరచర్ల మండలం

తెలంగాణ, నల్గొండ జిల్లా లోని మండలం
09:28, 25 జనవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)

దామెరచర్ల మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాకు, చెందిన మండలం.[1]

దామరచర్ల
—  మండలం  —
తెలంగాణ పటంలో నల్గొండ, దామరచర్ల స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ, దామరచర్ల స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ, దామరచర్ల స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°43′37″N 79°38′13″E / 16.72694°N 79.63694°E / 16.72694; 79.63694
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రం దామరచర్ల
గ్రామాలు 17
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 66,746
 - పురుషులు 33,912
 - స్త్రీలు 33,034
అక్షరాస్యత (2011)
 - మొత్తం 44.73%
 - పురుషులు 58.63%
 - స్త్రీలు 30.36%
పిన్‌కోడ్ 508355

ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.

మండల జనాభా

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 66,746 - పురుషులు 33,912 - స్త్రీలు 33,034

మండలంలోని రెవిన్యూ గ్రామాలు

  1. తిమ్మాపూర్‌
  2. కల్లేపల్లి
  3. దిలావర్‌పూర్‌
  4. కొండ్రపోలు
  5. కేశవాపూర్‌
  6. దామరచర్ల
  7. నర్సాపూర్‌
  8. వీర్లపాలెం
  9. తాళ్ళవీరప్పగూడెం
  10. ఇర్కిగూడెం
  11. వాడపల్లి

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు