దస్తూరాబాద్ మండలం

తెలంగాణ, నిర్మల్ జిల్లా లోని మండలం
07:03, 1 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)

దస్తూరాబాద్, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలానికి కేంద్రం,గ్రామం.[1]

ఇది సమీప పట్టణమైన నిర్మల్ నుండి 60 కి. మీ. దూరంలోనూ ఉంది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  1. గోడ్‌సెర్యాల్
  2. చెన్నూర్
  3. దస్తూరాబాద్
  4. భుట్టాపూర్
  5. భూత్కూర్
  6. మల్లాపూర్
  7. మున్యాల్
  8. రేవోజీపేట్ (కొత్త)

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు