నర్సాపూర్ (జి) మండలం

తెలంగాణ, నిర్మల్ జిల్లా లోని మండలం
07:22, 1 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)

నర్సాపూర్ (జి), తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలంలానికి కేంద్రం.[1]

ఇది సమీప పట్టణమైన నిర్మల్ నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది.

మండలంలోని రెవెన్యూ గ్రామలు

  1. అంజని
  2. కుస్లి
  3. నర్సాపూర్
  4. దర్యాపూర్
  5. నసీరాబాద్
  6. రాంపూర్
  7. చర్లపల్లి
  8. తెంబోర్ని
  9. నందన్
  10. బమిని (బుజుర్గ్)
  11. చాకేపల్లి
  12. డొంగర్‌గావ్
  13. అర్లి (ఖుర్ద్)
  14. బూర్గుపల్లి (కె)
  15. ముతకపల్లి
  16. గుల్‌మదగ
  17. తురాటి
  18. బూరుగుపల్లి (జి)

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు