నసురుల్లాబాద్ మండలం

తెలంగాణ, కామారెడ్డి జిల్లా లోని మండలం
14:07, 6 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)

నసురుల్లాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకు చెెందిన మండలం.[1]

ఇది సమీప పట్టణమైన బోధన్ నుండి 30 కి. మీ. దూరంలో ఉంది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 230 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో (పదహారు) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

  1. నసురుల్లాబాద్
  2. మైలారం
  3. బొప్పాస్‌పల్లె
  4. నమ్లి
  5. నచ్‌పల్లె
  6. బొమ్మనదేవ్‌పల్లె
  7. సంగం
  8. అంకోల్
  9. దుర్కి
  10. కమ్షేత్‌పల్లె
  11. దుర్గంపల్లె
  12. హాజీపూర్
  13. దౌలతాపూర్
  14. బసవాయిపల్లె
  15. తిమ్మానగర్
  16. మిర్జాపూర్

మూలాలు

  1. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/230.Kamareddy.-Final.pdf

వెలుపలి లంకెలు