మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా)

తెలంగాణ, సంగారెడ్డి జిల్లా లోని మండలం
17:11, 10 ఏప్రిల్ 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)

మానూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం కేంద్రం[1].

ఇది సమీప పట్టణమైన బీదర్ (కర్ణాటక) నుండి 22 కి. మీ. దూరంలో ఉంది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  1. అతిమయిల్
  2. ఇస్లాంపూర్
  3. ఉసీర్కపల్లి
  4. ఎల్గోయి
  5. కమలాపూర్
  6. గట్‌లింగంపల్లి
  7. తిమ్మాపూర్
  8. తుమ్నూర్
  9. తోర్నాల్
  10. దన్వర్
  11. దవ్వూర్
  12. దుద్ధగొండ
  13. దోసపల్లి
  14. నదిగడ్డ హుక్రాన
  15. పుల్కుర్తి
  16. బాదల్గావ్
  17. బెల్లాపూర్
  18. బోరంచ
  19. మానూర్
  20. ముగ్దూంపూర్
  21. మైకోడ్
  22. రాణాపూర్
  23. రాయిపల్లి
  24. షెల్గెర

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు