మొగుడంపల్లి మండలం

తెలంగాణ, సంగారెడ్డి జిల్లా లోని మండలం
18:05, 10 ఏప్రిల్ 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)

మొగుడంపల్లి మండలం , తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]

ఇది సమీప పట్టణమైన జహీరాబాద్ నుండి 12 కి. మీ. దూరంలో ఉంది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  1. మొగుడంపల్లి
  2. మద్గి
  3. అసద్‌గంజ్
  4. గొపన్‌పల్లి
  5. గొదెగర్పల్లి (పత్తి ధనసిరి)
  6. ఖన్ జమలపూర్
  7. ధనసిరి
  8. గుద్పల్లి
  9. ఔరంగనగర్
  10. గౌసబాద్
  11. ఇప్పెపల్లి
  12. మన్నాపూర్
  13. రాయిపల్లి (పట్టి ధనసిరి)
  14. పర్వతపూర్
  15. సర్జారావుపేట్
  16. మల్కాపూర్ (జది)

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు