నడికూడ మండలం

తెలంగాణ, హన్మకొండ జిల్లా లోని మండలం

నడికుడ మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన మండలం.[1]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  1. నార్లపూర్
  2. నడికుడ
  3. వరికోల్
  4. రాయిపర్తి
  5. పులిగిళ్ల
  6. చర్లపల్లి
  7. ముస్త్యాల్‌పల్లి
  8. చౌటపర్తి
  9. ధర్మారం
  10. సర్వాపూర్,
  11. కౌకొండ
  12. కంఠాత్మకూర్

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు