భూపేష్ బాఘేల్

07:33, 9 జూన్ 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

భూపేష్ బాఘేల్ (జననం 1961 ఆగస్టు 23) భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇతను ఛత్తీస్గఢ్ లోని పటాన్ నియోజకవర్గం నుండి 5 సార్లు రాష్ట్ర శాసనసభకు ఎమ్మెల్యేగా గెలుపొందాడు.