ప్రమోద్ సావంత్

08:30, 14 జూన్ 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

ప్రమోద్ సావంత్ (జననం 1973 ఏప్రిల్ 24) భారతీయ జనతా పార్టీ కి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం గోవా 13వ ముఖ్యమంత్రిగా నిర్వహిస్తున్నాడు.