ఎన్ బీరెన్ సింగ్

14:57, 17 జూన్ 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

నొంగ్టమ్బమ్ బీరెన్ సింగ్(జననం జనవరి 1) భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ఫుట్బాల్ ఆటగాడు ఇంకా జర్నలిస్టు. ఇతను ప్రస్తుతం మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భాద్యతలు నిర్వహస్తున్నాడు.