మహేంద్ర నాథ్ పాండే

భారత రాజకీయ నాయకుడు
12:33, 1 ఆగస్టు 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

మహేంద్రనాథ్ పాండే (జననం 1957 అక్టోబర్ 15) భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు. 2021 జులై 7 నుండి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.