శక్తికాంత దాస్

15:15, 12 ఆగస్టు 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

శక్తికాంతా దాస్(జననం 257 ఫిబ్రవరి 26) 1980 బ్యాచ్ తమిళనాడుకు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఉన్నాడు, ఇంతకు పూర్వం భారత 15వ ఆర్థిక కమిషన్ సభ్యుడిగా ఉన్నాడు.[1] దాస్ ఐఏఎస్ అధికారి గా ఉన్నప్పుడు భారత ప్రభుత్వం అలాగే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక వ్యవహారాల శాఖ సెక్రటరీగా రెవెన్యూ శాఖ సెక్రటరీగా ఇంకా వివిధ బాధ్యతలు చేపట్టాడు. ఇతను అంతర్జాతీయ ద్రవ్య నిధి, జీ20, బ్రిక్స్, సార్క్ సమావేశాలలో భారత ప్రతినిధిగా హాజరయ్యాడు.

తొలినాళ్ళ జీవితం

కెరీర్

ఐఏఎస్ అధికారిగా

రిజర్వు బ్యాంకు గవర్నరుగా

మూలాలు

  1. "Reserve Bank of India". rbi.org.in. Retrieved 2021-04-29.