కాబూల్
అఫ్గనిస్తాన్ రాజధాని
కాబుల్ (/ˈkɑːbʊl, kəˈbʊl/; Pashto: کابل, romanized: Kābəl; Dari: کابل, romanized: Kābol, ఆంగ్లం:kabul) ఆఫ్ఘనిస్తాన్ దేశ రాజధాని, ఆ దేశంలో అతిపెద్ద పట్టణం, ఇది ఆ దేశానికి తూర్పు భాగాన ఉంది. పట్టణీకరణ వాల్ల కాబూల్ ప్రపంచంలోనే 75వ అతిపెద్ద నగరంగా రూపు దిద్దుకుంది.