బీరేంద్ర లక్రా

భారత దేశపు హాకీ క్రీడాకారుడు
14:32, 29 ఆగస్టు 2021 నాటి కూర్పు. రచయిత: Nskjnv (చర్చ | రచనలు)

బీరేంద్ర లక్రా(జననం 1990 ఫిబ్రవరి 3) భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు. ఇతను 2012 లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు ఆడాడు.[1] 2020 టోక్యో ఒలింపిక్స్ లో భారత్ జట్టుకు వైస్ కెప్టెన్గా ఉన్నాడు. లక్రా సోదరుడు బిమల్ భారత ఫీల్డర్ గా ఆడేవాడు. లక్రా సోదరి అసుంటి లక్రా భారత మహిళల జట్టు మైదాన హాకీ క్రీడాకారిణి.[2]

వ్యక్తిగత జీవితం

బీరేంద్ర లక్రా 1990 ఫిబ్రవరి 3న ఒడిషా రాష్ట్రం సుందర్ఘర్హ్ జిల్లాలోని లచ్చ్చాడా గ్రామంలో జన్మించాడు. ఇతని కుటుంబం ఒరన్ తెగకి చెందినది.[3]

కెరీర్

మూలాలు

  1. "London Olympics 2012: Player profile".
  2. "New Indian women's hockey captain: Asunta from Lakra family of Simdega!". Bihar Days. 2011-12-01. Retrieved 2013-01-17.
  3. "Profile: Birendra Lakra". NDTV. 2012-07-20. Archived from the original on 2013-02-16. Retrieved 2013-01-17.

బయటి లంకెలు