ఆరీఫ్ మహమ్మద్ ఖాన్
ఈ వ్యాసాన్ని లేదా విభాగాన్ని సృష్టిస్తున్నారు, లేదా పెద్దయెత్తున విస్తరిస్తున్నారు. ఈ పేజీలో తగు మార్పుచేర్పులు చేసి దీని నిర్మాణానికి సంహకరించేందుకు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ వ్యాసంలో లేదా విభాగంలో 24 గంటల పాటు దిద్దుబాట్లేమీ జరక్కపోతే, ఈ మూసను తీసివేయండి. ఈ మూసను పెట్టినది మీరే అయితే, మీరు చురుగ్గా దిద్దుబాట్లు చేస్తూ ఉంటే, ఈ మూసను తీసేసి, దీని స్థానంలో మీరు దిద్దుబాట్లు చేసే సెషన్లో మాత్రమే {{in use}} అనే మూసను పెట్టండి. మూస పరామితులను వాడేందుకు లింకుపై నొక్కండి.
ఈ article లో చివరిసారిగా దిద్దుబాట్లు చేసినది: Nskjnv (talk | contribs) 3 సంవత్సరాల క్రితం. (Update timer) |
ఆరీఫ్ మహమ్మద్ ఖాన్(ఆంగ్లం:Arif Mohammad Khan) (జననం 1951 నవంబర్ 18) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, 2019 సెప్టెంబరు 6 నుండి కేరళ రాష్ట్ర గవర్నరుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయన ఒక మాజీ కేంద్ర మంత్రి విధ్యుత్, పౌరవిమానయాన శాఖలకు ఒకప్పుడు మంత్రిగా ఉన్నాడు.
తొలినాళ్లలో
మహమ్మద్ ఖాన్ 1951 నవంబరు 18న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులాన్దేస్వర్ లో జన్మించాడు.