కవల ప్రధాన సంఖ్యలు

06:39, 6 జనవరి 2013 నాటి కూర్పు. రచయిత: K.Venkataramana (చర్చ | రచనలు)

రెండు వరుస ప్రధాన సంఖ్య ల భెదం 2 అయిన ఆ సంఖ్యలను కలవ ప్రధాన సంఖ్యలు అందురు.

ఉదాహరణ:5 మరియు 7 ల మధ్య భేదం 2 కనుక 5,7 లు కవల ప్రధాన సంఖ్యలు
కవల ప్రధాన సంఖ్యలను (5,7) గా సూచిస్తారు.
అదే విధంగా (11,13) , (17,19) , ......................................