భుజము(గణిత శాస్త్రము)
ఒక బహుభుజి యేర్పడటానికి అవసరమైన రేఖాఖండాలను భుజములు అందురు. భుజములన్నియు సమానమైన ఆ బహుభుజి సమబాహు బహుభుజి అవుతుంది.
భుజాల సంఖ్య
బహుభుజి | భుజముల సంఖ్య | భుజములు సమానమైన దాని పేరు |
త్రిభుజం | 3 | సమబాహు త్రిభుజం |
చతుర్భుజం | 4 | రాంబస్ లేదా చతురస్రం |
పంచభుజి | 5 | క్రమ పంచభుజి |
షడ్భుజి | 6 | క్రమ షడ్భుజి |
సప్తభుజి | 7 | క్రమ సప్తభుజి |
.................. | ................. | ................. |
'n' భుజములు గల బహుభుజి | 'n' | క్రమ బహుభుజి |