వాటేజ్
విద్యుత్ సాధనాల వాటేజ్
విద్యుత్ సాధనాలు విద్యుచ్ఛక్తిని వినియోగించుకునే రేటుని, దాని వాటేజ్ గా నిర్వచిస్తారు.
- బల్బు, ఇమ్మర్షన్ హీటరు,వంటి విద్యుత్ సాధనాలు వినియోగించుకునే సామర్థ్యాన్ని వాటేజ్ అంటారు.వాటేజిని వాట్లలో తెలియ జేస్తారు;
- వాట్ గుణిజాలు సామర్థ్యం యొక్క పెద్ద ప్రమాణాలు;
- 1 కిలో వాట్ పార్స్ చెయ్యలేకపోయాం (వీలయితే MathML (ప్రయోగాత్మకం): Invalid response ("Math extension cannot connect to Restbase.") from server "http://localhost:6011/te.wikipedia.org/v1/":): {\displaystyle 10_3}} వాట్లు
- 1 మెగా వాట్ వాట్లు