ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం

ప్రతి సంవత్సరం మార్చి 21న నిర్వహించబడుతోంది.

ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం, ప్రతి సంవత్సరం మార్చి 21న నిర్వహించబడుతోంది.[1] డౌన్ సిండ్రోమ్ గురించి అవగాహన కల్పించేందుకు 2006లో ఈ దినోత్సవం ప్రారంభించబడింది. డౌన్ సిండ్రోమ్‌కు కారణమయ్యే 21వ క్రోమోజోమ్ ట్రిప్లికేషన్ (ట్రిసోమి) ప్రత్యేకతను సూచించడానికి మార్చి 21వ రోజు ఎంపిక చేయబడింది.

బ్రెజిల్‌లో జరిగిన ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవ వేడుక

కార్యకలాపాలు మార్చు

  1. డౌన్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులకు మద్దతునిచ్చేందుకు క్రోమోజోమ్‌ల ఆకారంలోవున్న రంగురంగుల సాక్స్‌లను ఈ రోజున ధరిస్తారు.[2][3]
  2. 2021[4] ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవాన్నిని గుర్తించడానికి ఫ్రీబర్డ్ పేరుతో ఇక యానిమేషన్ షార్ట్ ఫిల్మ్ తీయబడింది. ఈ సినిమ జోర్డాన్ హార్ట్ రూపొందించిన "ఫ్రీడమ్" అనే పాటకు చిత్రీకరించబడింది. 2021లో చికాగో ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను గెలుచుకుంది.[4]

మూలాలు మార్చు

  1. "Getting ready for World Down Syndrome Day 2020 - 21/03/2020 00:00:00". Down Syndrome International.
  2. "What is Down's syndrome? - CBBC Newsround". Retrieved 2021-12-02.
  3. "Children wear colourful socks on World Down Syndrome Day". Times of Malta. 2019-03-30. Retrieved 2021-12-02.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. 4.0 4.1 Zahed, Ramin (2021-11-18). "Sketches from a Full-Color Life: 'Freebird' Filmmakers on Creating Their Touching Neurodiversity Short". Animation Magazine. Retrieved 2021-12-02.

బయటి లింకులు మార్చు