మార్చి 21
తేదీ
మార్చి 21, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 80వ రోజు (లీపు సంవత్సరములో 81వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 285 రోజులు మిగిలినవి.
<< | మార్చి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | ||||||
2024 |
సంఘటనలు
మార్చు- 1857: జపాన్ లోని టోక్యోలో భయంకర భూకంపం – 100,000 మంది మృతి.
- 1990 : దక్షిణాఫ్రికా పాలనలో 75 సంవత్సరములు గల నమీబియాకు స్వాతంత్ర్యం.
జననాలు
మార్చు- 1768: జోసెఫ్ ఫోరియర్, ఫ్రాన్స్ కు చెందిన గణిత, భౌతిక శాస్త్రవేత్త. (మ.1760)
- 1915: మేకా రంగయ్య అప్పారావు, నూజివీడు జమిందారీ కుటుంబానికి చెందిన వారు విద్యావేత్త, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు
- 1916: ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, సెహనాయి విద్వాంసుడు. (మ.2006)
- 1923: "సహజ రాజయోగ" సంస్థ ప్రారంభకురాలైన భారత మహిళ మాతాజీ నిర్మళా దేవి లేదా నిర్మల శ్రీవాస్తవ (మరణం:2011)
- 1925: మునిపల్లె రాజు, భారత ప్రభుత్వ రక్షణ శాఖలోని ఇంజనీరింగు సర్వీసులో ఉద్యోగం చేసాడు, తెలుగు కథను సుసంపన్నం చేసారు
- 1933: నటరాజ రామకృష్ణ, పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు (మ.2011)
- 1942: పచ్చా రామచంద్రరావు, లోహ శాస్త్రజ్ఞుడు
- 1952: తాతినేని లక్ష్మీ వరప్రసాద్ , తెలుగు, హిందీ, బెంగాలీ, మరాఠీ చిత్రాల దర్శకుడు, రచయత, నిర్మాత
- 1970: శోభన, నర్తకి, చలన చిత్రనటి
- 1978: రాణీ ముఖర్జీ, భారత సినీనటి
మరణాలు
మార్చు- 1942: కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకటరమణ కవి, అవధానంలో పేరొందిన జంట సోదర కవులు. (జ.1887)
- 1972: పప్పూరు రామాచార్యులు, తెలుగు కవి,మాజీశాసనసభ్యుడు. (జ.1896)
- 1990: తుమ్మల సీతారామమూర్తి, ఆధునిక పద్యకవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు. (జ.1901)
- 2013: చినువ అచెబె, ఆధునిక ఆఫ్రికన్ సాహిత్య పితామహుడు. (జ.1930)
- 2022: తల్లావజ్ఝుల సుందరం, రంగస్థల నటుడు, దర్శకుడు, ప్రయోక్త, కథ, నవలా, రచయిత. (జ.1950)
పండుగలు, జాతీయ దినాలు
మార్చుబయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున Archived 2007-03-01 at the Wayback Machine
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-11-24 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : మార్చి 21
మార్చి 20 - మార్చి 22 - ఫిబ్రవరి 21 - ఏప్రిల్ 21 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |