ప్రపంచ తూనికలు, కొలతల దినోత్సవం
ప్రపంచ తూనికలు, కొలతల దినోత్సవం ప్రతి ఏట మే 20న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. 1875, మే 20న ప్రపంచ తూనికలు, కొలతల శాఖ స్థాపించినందువల్ల ఈ దినోత్సవంను జరుపుకుంటున్నారు.[1]
ప్రపంచ తూనికలు, కొలతల దినోత్సవం | |
---|---|
జరుపుకొనేవారు | ప్రపంచవ్యాప్తంగా |
రకం | అంతర్జాతీయ |
జరుపుకొనే రోజు | 20 మే |
ఆవృత్తి | వార్షిక |
అనుకూలనం | ప్రతి సంవత్సరం ఒకటే రోజు |
చరిత్ర
మార్చు1875, మే 20న ప్రపంచంలోని 51 దేశాల ప్రతినిధులతో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక సమావేశం జరిగింది. దాంతో మే 20వ తేదీని తూనికలు, కొలతల దినోత్సవంగా అమల్లోకి తీసుకొచ్చారు.[2]
లక్ష్యాలు
మార్చు- కొనుగోలుదారులు, వినియోగదారుల రక్షణ కోసం, వారిని మోసాల నుంచి కాపాడేందుకు వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం
- వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతి వస్తువు, పొందే సేవలు నాణ్యమైనవేనన్న నమ్మకం కలిగించడం
మూలాలు
మార్చు- ↑ ప్రజాశక్తి, విశాఖపట్టణం (20 May 2018). "నిత్యం మోసం.. నిలదీస్తేనే అంతం". Archived from the original on 22 మే 2018. Retrieved 20 May 2019.
- ↑ ఈనాడు, జనగాం (20 May 2018). "వినియోగదారుడా విజయోస్తు..!". Archived from the original on 20 మే 2019. Retrieved 20 May 2019.