ప్రపంచ ముద్దు దినోత్సవం

ప్రతి సంవత్సరం జూలై 6న జరుపుకుంటారు.

ప్రపంచ ముద్దు దినోత్సవం (అంతర్జాతీయ ముద్దు దినోత్సవం) ప్రతి సంవత్సరం జూలై 6న జరుపుకుంటారు.[1][2] ముద్దు అనేది ఒక ఆనందకరమైన అనుభవమని, సాన్నిహిత్యాన్ని వ్యక్తీకరణ చేస్తుందని తెలియజేయడంకోసం ఈ దినోత్సవం నిర్వహించబడుతుంది. ప్రేమికుల దినోత్సవం మాదిరిగా ఈ దినోత్సవం అంతగా ప్రాచూర్యం పొందలేదు.

ప్రపంచ ముద్దు దినోత్సవం
జరుపుకొనేవారుఅంతర్జాతీయంగా
ప్రారంభంజూలై 6
ఆవృత్తివార్షికం

ప్రారంభం మార్చు

ముద్దు అనేది మానవ ఎమోష‌న్. ఎదుటివారిపై తమను ఉన్న ప్రేమను వ్యక్తం చేయటానికి ముద్దు పెడుతుంటారు. భార్యాభర్తలు, ప్రేమికులు, స్నేహుతుల మధ్య అనోత్యను పెంచేందుకు ముద్దు ఒక అద్భుతమైన సాధనం. యునైటెడ్ కింగ్‌డమ్‌లో మొదలైన ఈ దినోత్సవం[1][3]2000లో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రేమికుల దినోత్సవ వారంలో ఫిబ్రవరి 13న కూడా ఈ ముద్దు దినం జరుపుకుంటారు.[4][5][6] ముద్దు పెట్టుకోవడం కేవలం లైంగిక చర్యకు, ఇతర కార్యకలాపాలకు ముందడుగుగా కాకుండా, మానవ బంధాలను మరింత బలపరచేందుకు ముద్దు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకరి ఒకరికి ఇచ్చే ముద్దు వారి మధ్య ఆత్మీయానుబంధాలను పెంచేదిగా ఉంటుంది.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Teri Greene, "Give Some Lip To All You'd Like", The Montgomery Advertiser(జూలై 6)
  2. "Grins and Groans", The Times-Press (Streator, Illinois, July 6, 2005), p. 4.
  3. Smith, Joan (2000-07-06). "Of mouths and men". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077. Retrieved 2020-01-24.
  4. "Yahoo India | News, Finance, Cricket, Lifestyle and Entertainment". Yahoo India | News, Finance, Cricket, Lifestyle and Entertainment (in Indian English). Retrieved 2020-01-24.
  5. "Kiss Day, Significance Of Kiss Day". www.cityflowers.co.in. Retrieved 2020-01-24.
  6. Staff (2011-02-07). "Valentine Week 2011 | Rose Day | Love | Celebration | Valentine's day". oneindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-01-24.