ప్రబోధ్ చంద్ర (24 అక్టోబర్ 1911 – 8 ఫిబ్రవరి 1986) భారతదేశానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు & రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మార్చి 1962 నుండి మార్చి 1964 వరకు పంజాబ్ అసెంబ్లీ స్పీకర్‌గా, రాష్ట్ర విద్య, ఆరోగ్యం & స్థానిక స్వపరిపాలన మంత్రిగా పని చేసి, 1968 & 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

మూలాలు

మార్చు
  1. Profile of member on Lok Sabha. Retrieved 15 April 2021.
  2. page 302 of Punjab Vidhan Sabha Compendium. Retrieved on 28 July 2019.