ప్రభాత వదనం
తెలుగు అనువాద రచన
ప్రభాత వదనం ఆంగ్లం నుండి తెలుగులోకి అనువదించబడిన నవల. దీనికి మూలం ముల్క్ రాజ్ ఆనంద్ రచించిన Morning Face. తెలుగులోకి రేవూరి అనంత పద్మనాభరావు భాషాంతరీకరణ చేశారు. ఇది 1992 లో సాహిత్య అకాడమీ ద్వారా ప్రచురించబడినది.[1] అనువాదకర్త ఈ రచనను ప్రధానకథానాయకుడైన కృష్ణునికి అంకితమిచ్చారు.
ప్రభాత వదనం | |
కృతికర్త: | ముల్క్ రాజ్ ఆనంద్ |
---|---|
అసలు పేరు (తెలుగులో లేకపోతే): | Morning Face |
అనువాదకులు: | రేవూరి అనంత పద్మనాభరావు |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | నవల |
విభాగం (కళా ప్రక్రియ): | అనువాదం |
ప్రచురణ: | సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ |
విడుదల: | 1992 |
ప్రచురణ మాధ్యమం: | ముద్రణ |
పేజీలు: | 678 |
విషయ విభజన
మార్చుఈ పుస్తకంలోని సమాచారాన్ని మూడు భాగాలుగా చేశారు:
- 1. మొదటి భాగం: భీకరరాత్రుల మహానగరం
- 2. రెండో భాగం: చెరసాల
- 3. మూడో భాగం: నిరంకుశ పాలన
మూలాలు
మార్చు- ↑ ఆర్. అనంత పద్మనాభరావు (1992). ప్రభాత వదనం. న్యూఢిల్లీ: సాహిత్య అకాదెమి. Retrieved 7 March 2021.