ప్రభుత్వ విశ్వవిద్యాలయం

యూనివర్సీటి కాలేజ్ లండన్ యొక్క ప్రధాన భవనం

ప్రభుత్వ విశ్వవిద్యాలయం ప్రధానంగా ప్రభుత్వ నిధులతో స్థాపించబడిన విశ్వవిద్యాలయం. అనగా జాతీయ లేక ఉపజాతీయ ప్రభుత్వ నిధులతో ఈ విశ్వవిద్యాలయం నడపబడుతుంది. ఈ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ప్రైవేట్ విశ్వవిద్యాలయానికి అనగా వ్యక్తిగత విశ్వవిద్యాలయానికి వ్యతిరేకమైనది. ప్రభుత్వ విశ్వవిద్యాలయం జాతీయ విశ్వవిద్యాలయమా కాదా అనేది అది పనిచేసే ప్రాంతీయ స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది. (A national university may or may not be considered a public university, depending on regions.)