ప్రభు చౌహన్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఔరాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[1]

ప్రభు చౌహన్

పశు సంవర్ధక శాఖ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
20 ఆగష్టు 2019
ముందు వెంకటరావు నాడగౌడ

హజ్, వక్ఫ్ శాఖ మంత్రి
పదవీ కాలం
27 సెప్టెంబర్ 2019 – 21 జనవరి 2021
తరువాత ఆనంద్ సింగ్

మైనారిటీ సంక్షేమ శాఖ
పదవీ కాలం
27 సెప్టెంబర్ 2019 – 10 ఫిబ్రవరి 2020
ముందు బి.జెడ్. జమీర్ అహ్మద్ ఖాన్
తరువాత శ్రీమంత్ పాటిల్

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
25 May 2008
ముందు గురుపాడప్ప నాగమరాపల్లి
నియోజకవర్గం ఔరాద్

వ్యక్తిగత వివరాలు

జననం (1969-07-06) 1969 జూలై 6 (వయసు 55)
గంసుబాయ్ తండా (బొంతి), ఔరాద్ తాలూకా, బీదర్ జిల్లా, మైసూరు రాష్ట్రం, భారతదేశం (ప్రస్తుతం - కర్ణాటక))
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి స్వాతి ప్రభు చౌహన్
సంతానం
  • ప్రతీక్ ప్రభు చౌహన్
    (కుమారుడు)
  • ప్రియాంక ప్రభు చౌహన్
    (కుమార్తె)
నివాసం ఔరాద్,
బెంగుళూరు
వృత్తి రాజకీయ నాయకుడు
వృత్తి వ్యవసాయదారుడు

రాజకీయ జీవితం

మార్చు

ప్రభు చౌహన్ బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఔరాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2013లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచాడు.

ప్రభు చౌహన్ 2018లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మూడోసారి వరుసగా గెలిచి బి.ఎస్.యడ్యూరప్ప మంత్రివర్గంలో హజ్, వక్ఫ్, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేసి ఆ తరువాత బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో పశు సంవర్ధక శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[2]

మూలాలు

మార్చు
  1. Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
  2. Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.