ప్రమిద అనేది జ్యోతి వెలిగించేందుకు ఉపయోగించు సాధనం.

ప్రమిదలు - రకాలుసవరించు

మట్టి ప్రమిదలుసవరించు

  • ఇత్తడి, రాగి, ఇనుము వంటి లోహ ప్రమిదలు
  • చెట్టు బెరడుతో చేసే ప్రమిదలు (వీటిని నీటిలో వదిలేందుకు వాడుతారు, ఉదాహరణకు అరటి బెరడుతో చేసే ప్రమిదలు)

ఉపయోగాలు- వాడుకసవరించు

వీటిని దేవాలయాల్లో, పూజలలో, పూజా మందిరాల్లో, దేవుని ముందు, దీపావళి వంటి పర్వదినాల్లో, మొక్కులలో, చీకటిగా ఉన్నచోట్లా పలు రకాలుగా వాడుతారు.

"https://te.wikipedia.org/w/index.php?title=ప్రమిద&oldid=1885993" నుండి వెలికితీశారు