ప్రళయరుద్రుడు
ప్రళయ రుద్రుడు 1982 డిసెంబరు 10న విడుదలైన తెలుగు సినిమా. విశ్వచిత్ర సినీ ఎంటర్‌ప్రైజెస్ పతాకం కింద జి.ఆర్.కె.రాజు నిర్మించిన ఈ సినిమాకు ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించాడు. కృష్ణం రాజు, జయప్రద లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
ప్రళయరుద్రుడు (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.కోదండరామిరెడ్డి |
---|---|
తారాగణం | కృష్ణంరాజు, జయప్రద , రావుగోపాలరావు |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | విశ్వచిత్ర సినీ ఎంటర్‌ప్రైజెస్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- కృష్ణం రాజు,
- జయప్రద,
- ఎం. మోహన్‌బాబు,
- రావు గోపాల్ రావు,
- హేమసుందర్, హరిబాబు,
- కె.జె. సారధి,
- ముచ్చెర్ల అరుణ,
- జయమాలిని,
- పుష్పలత,
- ఎం. ప్రభాకర్ రెడ్డి,
- నారాయణరావు,
- మిక్కిలినేని,
- రాళ్లపల్లి,
- పొట్టి వీరయ్య,
- రాళ్లబండి కామేశ్వరరావు,
- నర్రా వెంకటేశ్వరరావు,
- ధూమ్,
- ఏచూరి,
- చలపతిరావు,
- కల్పనా రాయ్,
- బేబీ సరస్వతి,
- ప్రవీణ్ కుమార్ (బాంబే) ,
- ఎస్ వి. జగ్గారావు,
- భీమేశ్వరరావు,
- మాస్టర్ రాజు,
- మాస్టర్ కుమార్,
- మాస్టర్ రాంబాబు,
- మాస్టర్ ప్రసాద్,
- బేబీ రాణి
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: ఎ. కోదండరామి రెడ్డి
- నిర్మాత: జి.ఆర్.కె. రాజు; స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)
- సమర్పణ: జి.ఎస్.రాజు
పాటలు
మార్చు- కోటి కుంకుమ అర్చన ముక్కోటి దేవతార్చన - పి. సుశీల - రచన: వేటూరి
- టింగు టింగు అన్నది జింగుమంటూన్నది - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆరుద్ర
- ప్రతి ఉదయం నీ కోసం నా హృదయం - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
- బుగ్గన చుక్క పెట్టనా చక్కని బొట్టు పెట్టనా - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
- మీరాకే ప్రభు గిరిధర్ నాగర్ ( బిట్ ) - పి. సుశీల - రచన: ?
మూలాలు
మార్చు- ↑ "Pralaya Rudrudu (1982)". Indiancine.ma. Retrieved 2022-12-01.