ప్రళయ గర్జన 1983 జనవరి 14న విడుదలైన తెలుగు సినిమా. శ్రీవాణి చంద్ర కంభైన్స్ పతాకం కింద కలిదిండి విశ్వనాథరాజు, ఆర్. వెంకటరామ రాజు లు నిర్మించిన ఈ సినిమాకు పి.చంద్రశేఖర రెడ్డి దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, కవిత లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్ని అందించాడు.[1]

ప్రళయ గర్జన
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
తారాగణం మోహన్ బాబు,
కవిత
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ వాణి చంద్ర కంబైన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • మోహన్ బాబు
  • కవిత

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: పి.చంద్రశేఖర రెడ్డి
  • నిర్మాతలు: కలిదిండి విశ్వనాథరాజు, ఆర్. వెంకటరామ రాజు
  • సమర్పణ: ఎన్.వి.సుబ్బారావు

మూలాలు

మార్చు
  1. "Pralaya Garjana (1983)". Indiancine.ma. Retrieved 2022-11-14.

బాహ్య లంకెలు

మార్చు