ప్రహ్లాద్ కుమార్ సేథీ
ప్రహ్లాద్ కుమార్ సేథీ భారతీయ వైద్యుడు, వైద్య రచయిత, న్యూ ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో న్యూరాలజీ విభాగానికి ఛైర్మన్.[1] అతను మెదడు వ్యాధుల గురించి సమాజంలో అవగాహనను వ్యాప్తి చేస్తున్న ఢిల్లీకి చెందిన ట్రస్ట్ బ్రెయిన్ కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు.[2] అతను నాడీ శాస్త్రం, ఇతర వైద్య విషయాలపై అనేక ప్రచురణసను చేసిన రచయిత. అతను "మెడికస్ సెకండ్ ఒపీనియన్", "ఎ పేషెంట్స్ పెర్‌స్పెక్టివ్ ఆన్ హౌ", "వెన్ అండ్ వై ఎ సెకండ్ ఒపీనియన్ ఈస్ నెసెసర్య్ ఇన్ మెడికల్ మేటర్స్" అనే పుస్తరాలను రాసాడు. [3][4] భారత సాయుధ దళాలకు అతను చేసిన సేవలకు గాను విశిష్ట సేవా పతకాన్ని అందుకున్నాడు.[5] భారత ప్రభుత్వం 2002లో ఆయనకు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ప్రదానం చేసింది.[6]
ప్రహ్లాద్ కుమార్ సేథీ | |
---|---|
జననం | భారతదేశం |
వృత్తి | నాడీ వైద్యుడు (న్యూరోఫిజిషియన్) |
పురస్కారాలు | పద్మశ్రీ విశిష్ట సేవా మెడల్ |
మూలాలు
మార్చు- ↑ "Dr. P. K. Sethi : - President". Brain Care Foundation. 2015. Retrieved November 12, 2015.
- ↑ "Our Mission". Brain Care Foundation. 2015. Retrieved November 12, 2015.
- ↑ "Publications". New York University. 2015. Archived from the original on 2023-12-14. Retrieved November 12, 2015.
- ↑ Prahlad K. Sethi (2015). Medical Second Opinion (PDF). Sterling Publishers. p. 101. ISBN 978-81-207-9653-9.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 2015-10-15. Retrieved July 21, 2015.