ప్రియ బాంధవి

(ప్రియబాంధవి నుండి దారిమార్పు చెందింది)

ప్రియబాంధవి 1979 డిసెంబరు 14న విడుదలైన తెలుగు సినిమా. శ్రీపతి పిలింస్ పతాకంపై శ్రీపతి కె.ఎస్.రావు సోదరులు నిర్మించిన ఈ సినిమాకు దురై దర్శకత్వం వహించాడు. శారద, రంగనాథ్, పండరీబాయి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]

ప్రియ బాంధవి
(1979 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం దొరై
నిర్మాణం కె.ఎస్.రావు & బ్రదర్స్
తారాగణం రంగనాథ్,
శారద,
పండరీబాయి
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ శ్రీపతి ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

మార్చు
  • రంగనాథ్
  • పండరీబాయి
  • శారద


సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: దొరై

సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు

నిర్మాతలు: కె.ఎస్.రావు బ్రదర్స్

నిర్మాణ సంస్థ: శ్రీపతి ఫిలింస్

సాహిత్యం:కొసరాజు,గోపి, శ్రీ శ్రీ .

నిర్మాణ నిర్వహణ

బి వెంకటేశ్వరరావు

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి, ఎల్.ఆర్ ఈశ్వరి, ఎం.ఎల్.నరసింహ మూర్తి .

విడుదల:14:12:1979.

పాటలు

మార్చు
  1. అందంలో పందెం వేస్తా సైసై అని సవాల్ చేస్తా - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - కొసరాజు
  2. ఆడుతూ పాడుతూ కదిలేది చదువు రేపు మీరు - ఎస్. జానకి బృందం - రచన: గోపి
  3. ఎటువైపమ్మా ఈ గమనం గమ్యంలేని నీ పయనం - ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ
  4. మధురమైన కావ్యములా మరపురాని గీతంలా - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: గోపి
  5. రారా భువన సుందరా నగుమోము చూపించి నా ముద్దు చెల్లింప - పి. సుశీల - రచన: కొసరాజు
  6. వినరా భారత దేశ చరిత్రను వీనుల ( బుర్రకధ ) - ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు
  7. వినుడీ వినుడీ కైలాసనాధుని వింత ( హరికధ ) - ఎం.ఎల్. నరసింహ మూర్తి - రచన: కొసరాజు
  8. సస స సోగ్గాడా పెళ్లయిందా నినిని నోటికి మూత పడిందా - ఎస్.పి. బాలు - రచన: గోపి

మూలాలు

మార్చు
  1. "Priyabandhavi (1979)". Indiancine.ma. Retrieved 2022-11-27.

బాహ్య లంకెలు

మార్చు