పండరీబాయి
గుమాస్తా చిత్రంలో పండరీబాయి(ఆంధ్రపత్రిక ముఖచిత్రం)

పండరీబాయి (1930 - 2003) కన్నడ, తెలుగు సినిమా నటి. ఈవిడ కర్ణాటకలో భట్కల్ అనే ఊరిలో 1930లో జన్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో ఈవిడ 1500 పైగా చిత్రాలో నటించారు. శివాజీ గణేశన్, రాజ్‌కుమార్ సరసన కొన్ని చిత్రాలలో నటించారు. తెలుగులో చాలా చిత్రాలలో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావులకు తల్లిగా నటించారు.

నటించిన తెలుగు సినిమాలుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=పండరీబాయి&oldid=2881864" నుండి వెలికితీశారు