ప్రియాంజలి జైన్

ప్రియాంజలి జైన్ (జననం 1991అక్టోబరు 8) భారత క్రికెట్ క్రీడాకారిణి. ఆమె భారతదేశంలో జన్మించింది.[1] ఆమె యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మహిళల జాతీయ క్రికెట్ జట్టు కోసం ఆడుతున్నది.[2] ఆమె వికెట్ కీపర్ బ్యాటర్. ఆమె 2021 నవంబరు 22 న మలేషియా మహిళల జాతీయ క్రికెట్ జట్టుపై ట్వంటీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేసింది [3]

ప్రియాంజలి జైన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ప్రియాంజలి జైన్
పుట్టిన తేదీ (1991-10-08) 1991 అక్టోబరు 8 (వయసు 33)
భారతదేశం
బ్యాటింగుకుడి చేతి
పాత్రవికెట్-కీపర్-బ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి T20I (క్యాప్ 22)2021 నవంబరు 22 - మలేసియా తో
చివరి T20I2022 అక్టోబరు 5 - మలేసియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ WT20I
మ్యాచ్‌లు 17
చేసిన పరుగులు 15
బ్యాటింగు సగటు 2.14
100లు/50లు 0/0
అత్యుత్తమ స్కోరు 5
క్యాచ్‌లు/స్టంపింగులు 7/2
మూలం: Cricinfo, 5 October 2022

2022 అక్టోబరులో, మహిళల ట్వంటీ20 ఆసియా కప్ కోసం UAE జట్టులో ఆమె స్థానం పొందింది.[4]

మూలాలు

మార్చు
  1. P, Aditi M. (25 March 2018). "I have enjoyed playing cricket for 3 different countries says Priyanjali Jain". Female Cricket. Retrieved 14 October 2022.
  2. "Priyanjali Jain profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo. Retrieved 14 October 2022.
  3. "Full Scorecard of UAE Women vs Mal Women 1st Match 2021/22 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 14 October 2022.
  4. "ECB announces team to represent UAE at upcoming inaugural ACC Women's T20 Asia Cup". Emirates Cricket Board. Retrieved 28 September 2022.

బాహ్య లింకులు

మార్చు