ప్రేమంటే సులువు కాదురా

ప్రేమంటే సులువు కాదురా 2016లో విడుదలైన తెలుగు సినిమా. ఆర్.పి.ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై భవనాసి రాంప్రసాద్, కొమారి సుధాకర్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు చందా గోవిందరెడ్డి దర్శకత్వం వహించాడు. రాజీవ్, సిమీదాస్, కాశీ విశ్వనాధ్, చమ్మక్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియోను 2015 డిసెంబర్ 7న విడుదల చేసి[1] సినిమాను 2016 సెప్టెంబర్ 16న విడుదల చేశారు.[2]

ప్రేమంటే సులువు కాదురా
దర్శకత్వంచందా గోవిందరెడ్డి
రచనచందా గోవిందరెడ్డి
నిర్మాతభవనాసి రాంప్రసాద్
తారాగణంరాజీవ్
సిమీదాస్
కాశీ విశ్వనాధ్
చమ్మక్ చంద్ర
ఛాయాగ్రహణంసురేష్ రఘుతు
కూర్పుఎస్.బి.ఉద్ధవ్
సంగీతంనందన్‌రాజ్
నిర్మాణ
సంస్థ
ఆర్.పి.ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2016 సెప్టెంబర్ 16
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు
  • రాజీవ్[3]
  • సిమీదాస్
  • కాశీ విశ్వనాధ్
  • చమ్మక్ చంద్ర
  • మధుమణి
  • చలాకీ చంటి
  • వైజాగ్ అప్పారావు
  • టార్జాన్
  • లక్ష్మి కిరణ్
  • అశోక్ కుమార్
  • చిట్టి బాబు
  • సుకన్య
  • మహబూబ్ బాషా
  • ముంతాజ్
  • విజయ్
  • సంపత్ రాజ్

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: ఆర్.పి.ప్రొడక్షన్స్
  • నిర్మాత: భవనాసి రాంప్రసాద్, కొమారి సుధాకర్‌రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చందా గోవిందరెడ్డి
  • సంగీతం: నందన్‌రాజ్
  • సినిమాటోగ్రఫీ: సురేష్ రఘుతు
  • ఎడిటింగ్: ఎస్.బి.ఉద్ధవ్
  • పాటలు: కృష్ణ మాదినేని

మూలాలు

మార్చు
  1. Andhra Bhoomi (7 December 2015). "ప్రేమంటే సులువుకాదురా ఆడియో | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
  2. BookMyShow (2016). "Premante Suluvukadura (2016)". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
  3. indiaherald (2016). "కోటి కొడుకు కు పవన్ టైటిల్". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.

బయటి లింకులు

మార్చు