చమ్మక్ చంద్ర (చంద్ర నాయక్) (జ.1986 డిసెంబరు 17)[1] తెలుగు సినిమా, టెలివిజన్ నటుడు. ఆయన ఈటీవీలో జబర్దస్త్‌, ఎక్స్ ట్రా జబర్దస్త్‌, 'జీ తెలుగు'లో 'అదిరింది', ఆ తర్వాత 'స్టార్ మా'లో 'కామెడీ స్టార్స్'లో నటించి మంచి గుర్తింపునందుకున్నాడు.[2][3][4]

చమ్మక్ చంద్ర
జననం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం

జీవిత విశేషాలు మార్చు

చంద్ర తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాదు జిల్లాకు చెందిన వెంకటాపూర్ గ్రామంలో జన్మించాడు. [5][6][7] ఏడవ తరగతి వరకు చదివాడు. అతను తేజ దర్శకత్వంలోని జై సినిమా ద్వారా చిత్రసీమకు పరిచయమయ్యాడు. అతను సినీనటుడు ధనరాజ్, వేణు లతో కలసి స్కిట్ల ప్రదర్శనలు చేస్తూ సినిమా నిర్మాత మల్లెమాల దృష్టిలో పడ్డారు. అతను జబర్దస్త్ హాస్య ప్రదర్శనలో అతనికి అవకాశమిచ్చాడు[8]. అతను కోలీవుడ్ లో తమిళ సినిమా సెయాల్ ద్వారా పరిచయమయ్యాడు. [9][10]

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా భాషా పాత్ర
2012 సుడిగాడు తెలుగు యాంకర్
మేం వయసుకు వచ్చాం తెలుగు బిచ్చగాడు
2013 చండీ తెలుగు కానిస్టేబుల్
2014 ఉగ్రం తెలుగు
గ్రీన్ సిగ్నల్ తెలుగు
బూచమ్మ బూచోడు తెలుగు యాదగిరి
2015 యవ్వనం ఒక ఫాంటసీ తెలుగు
గాలిపటం తెలుగు
అయ్యో రామ తెలుగు
2016 చుట్టాలబ్బాయి తెలుగు
అను వంశీ కథ తెలుగు
నిన్నే కోరుకుంటా తెలుగు
ఎక్కడికి పోతావు చిన్నవాడా తెలుగు
బంతిపూల జానకి తెలుగు
నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ తెలుగు
ఇంట్లో దెయ్యం నాకేం భయం తెలుగు
అ ఆ తెలుగు
సెల్ఫీ రాజా తెలుగు
2017 ఇద్దరి మధ్య 18 తెలుగు
రాజా ది గ్రేట్ తెలుగు సిద్ధార్థ్
ప్రేమంటే సులువుకాదురా తెలుగు
వైరస్ తెలుగు
2 కంట్రీస్ తెలుగు
2018 రా..రా.. తెలుగు
అజ్ఞాతవాసి తెలుగు వాచ్ మాన్
మన్యం తెలుగు
శివకాశీపురం తెలుగు
ఆటగదరా శివ తెలుగు
మంచు కురిసే వేళలో తెలుగు
టాక్సీవాలా తెలుగు
ఈగో తెలుగు జీవ
సెయిల్ తమిళ్
అరవింద సమేత వీర రాఘవ తెలుగు
వాడేనా తెలుగు
నా లవ్ స్టోరీ తెలుగు
మర్లపులి తెలుగు
సోడ గోలీసోడ తెలుగు
2019 తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ తెలుగు వరలక్ష్మి దేవి అనుచరుడు
118 తెలుగు
బుర్రకథ తెలుగు
వెంకీ మామ తెలుగు నూకరాజు
2020 నమస్తే నేస్తమా తెలుగు
అల వైకుంఠపురములో తెలుగు చిట్టీల మూర్తి
2021 అల్లుడు అదుర్స్ తెలుగు
రాధాకృష్ణ తెలుగు
ఏప్రిల్ 28 ఏం జరిగింది తెలుగు
అద్భుతం తెలుగు
దృశ్యం 2 తెలుగు వాచ్ మాన్
అఖండ తెలుగు
2022 హీరో తెలుగు
వేయి శుభములు కలుగు నీకు తెలుగు
సురాపానం తెలుగు రాంబాబు
షికారు తెలుగు
జిన్నా తెలుగు రాకేష్ మాస్టర్
టాప్ గేర్ తెలుగు
2023 కళ్యాణమస్తు తెలుగు
స్పార్క్ ఎల్.ఐ.ఎఫ్.ఈ తెలుగు
2024 రాఘవరెడ్డి తెలుగు
కిస్మత్ తెలుగు

టెలివిజన్ మార్చు

సంవత్సరం సినిమా భాష ఛానెల్ పాత్ర
2014-2019 జబర్దస్త్ తెలుగు ఈటీవీ తెలుగు చమ్మక్ చంద్ర
2020 అదిరింది తెలుగు జీ తెలుగు చమ్మక్ ఛాలెంజర్స్
2021 హాస్య తారలు తెలుగు స్టార్ మా వెర్రి చంద్ర

మూలాలు మార్చు

  1. Team, CelPox. "Chammak Chandra: Movies, Age, Photos, Family, Wife, Height, Birthday, Biography, Facts, Filmography, Upcoming Movies, TV, OTT, Social Media, Facebook, Instagram, Twitter, WhatsApp, Google YouTube & More » Celpox". CelPox (in ఇంగ్లీష్). Retrieved 2022-06-08.
  2. The Times of India (2022). "Chammak Chandra Movies". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
  3. "అదిరింది షోలో చమ్మక్ చంద్ర పక్కన కనిపించే ఈమె ఎవరో తెలుసా ?". 7 January 2020. Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
  4. TNews Telugu (8 May 2021). "జబర్దస్త్ లోకి చమ్మక్ చంద్ర రీ ఎంట్రీ ... ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇక పండగే". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
  5. "Chammak Chandra Wiki, Biography, Age, Height, Family, Caste, Movies". Fabpromocodes.
  6. "All you want to know about #ChammakChandra".
  7. "Chammak Chandra Height, DOB, Age, Family, Movies, News and Full Bio". pyckers. Archived from the original on 2021-09-17. Retrieved 2022-06-08.
  8. "Jabardasth written update, November 22, 2018: Chammak Chandra emerges the 'Best Performer of the Day' - Times of India". The Times of India. Retrieved 2018-12-23.
  9. "Jabardasth written update, October 11, 2018: Chammak Chandra and Getup Seenu steal the show - Times of India". The Times of India. Retrieved 2018-12-23.
  10. "విలన్‌ రోల్‌లో ఛమ్మక్‌ చంద్ర". Sakshi (media group) (in ఇంగ్లీష్). 2017-12-30. Retrieved 2018-09-16.

బయటి లింకులు మార్చు