ప్రేమ ద్రోహి 1992లో విడుదలైన తెలుగు సినిమా. వందన ఆర్ట్ క్రియేషన్స్ పతాకం కింద కుమారి వి. వందన నిర్మించిన ఈ సినిమాకు కొండవీటి సత్యం దర్శకత్వం వహించాడు. రఘువరన్, రవి కిషోర్, అర్చన, విజయరేఖ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బ్రహ్మనందం, నిత్యానందం లు సంగీతాన్నందించారు.[1]

ప్రేమద్రోహి
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం కొండవీటి సత్యం
తారాగణం రఘువరన్,
వందన
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ వందన ఆర్ట్ క్రియేషన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • రఘువరన్,
  • రవి కిషోర్,
  • అర్చన,
  • విజయ రేఖ,
  • గొల్లపూడి మారుతీ రావు,
  • సుత్తి వేలు,
  • వై. విజయ,
  • బ్రహ్మానందం,
  • శుభ,
  • కిషన్,
  • ముక్కు రాజు,
  • అనంత్,
  • ఐరన్‌లెగ్ శాస్త్రి

సాంకేతిక వర్గం మార్చు

  • కథ: శర్మాజీ
  • స్క్రీన్ ప్లే: కొండవీటి సత్యం
  • సంభాషణలు: శర్మాజీ, దాసం వెంకటరావు
  • సాహిత్యం: జాలాది, ఉత్తమ్ క్రిస్టో, శర్మాజీ
  • ప్లేబ్యాక్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మనో, జయదేవ్, ఎస్పీ శైలజ, సునంద
  • సంగీతం: నిత్యానందం - బ్రహ్మానందం
  • సినిమాటోగ్రఫీ: కన్నప్ప
  • ఎడిటింగ్: కె. బాబు రావు, ముత్యాల నాని
  • కళ: కుమార్
  • కొరియోగ్రఫీ: రాజు, ఆంథోని
  • కాస్ట్యూమ్స్: భద్రం
  • మేకప్: ఎం. రమేష్
  • పబ్లిసిటీ డిజైన్స్: ఈశ్వర్
  • సమర్పకుడు: వి.నర్సింగరావు
  • నిర్మాత: వి. వందన
  • దర్శకుడు: కొండవీటి సత్యం
  • బ్యానర్: వందన ఆర్ట్ క్రియేషన్స్

మూలాలు మార్చు

  1. "Prema Drohi (1992)". Indiancine.ma. Retrieved 2022-12-25.

బాహ్య లంకెలు మార్చు