ప్రేమలో 2024లో విడుదలైన తెలుగు సినిమా. డ్రీమ్ జోన్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజేష్ కోడూరి నిర్మించిన ఈ సినిమాకు చందు కోడూరి దర్శకత్వం వహించారు.[1] చందు కోడూరి, చరిష్మా శ్రీఖర్, శివాజీ రాజా, మధుసూదన్ రావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 22న విడుదల చేసి[2] సినిమాను జనవరి 26న విడుదల చేశారు.[3]

ప్రేమలో
దర్శకత్వంచందు కోడూరి
స్క్రీన్ ప్లేచందు కోడూరి
కథచందు కోడూరి
నిర్మాత
  • రాజేష్ కోడూరి
తారాగణం
ఛాయాగ్రహణంరామ్‌.పి నందిగం
కూర్పుకోదాటి పవన్ కళ్యాణ్
సంగీతంసందీప్‌ కనుగుల
నిర్మాణ
సంస్థ
డ్రీమ్ జోన్ పిక్చర్స్
విడుదల తేదీ
2024 జనవరి 26 (2024-01-26)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

రవి(చందు కోడూరి) ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఉద్యోగం చేస్తుంటాడు. రవి మూగ అమ్మాయి ప్రశాంతి (చరిష్మా శేఖర్)తో ప్రేమలో పడతాడు. తన ప్రేమ గురించి ప్రశాంతికి చెప్పగా తన ప్రేమని అంగీకరిస్తుంది. కానీ వీరి ప్రేమ వ్యవహారం ప్రశాంతి తండ్రికి (శ్రీనివాస్ బోగి రెడ్డి) నచ్చదు, ఈ క్రమంలో ప్రశాంతిపై అత్యాచారం జరుగుతుంది. ప్రశాంతిని అత్యాచారం చేసింది ఎవరు? ఆ సంఘటన తర్వాత ప్రశాంతికి ఏమైంది? ఈ పరిస్థితి నుండి బయటపడటానికి రవి ఏమి చేసాడు? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు మార్చు

  • చందు కోడూరి
  • చరిష్మా శ్రీఖర్
  • శివాజీ రాజా
  • మధుసూదన్ రావు
  • శ్రీనివాస్ బోగి రెడ్డి
  • మహబూబ్ బాషా
  • ప్రభావతి వర్మ
  • బస్టాప్ కోటేశ్వర రావు
  • కాటం రెడ్డి

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్:డ్రీమ్ జోన్ పిక్చర్స్
  • నిర్మాత: రాజేష్ కోడూరి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చందు కోడూరి
  • మాటలు: ఐ రవి
  • సంగీతం: సందీప్‌ కనుగుల
  • సినిమాటోగ్రఫీ: రామ్‌.పి నందిగం
  • ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్
  • పాటలు: పూర్ణ చారి, సత్య ఆర్ వి వి
  • గాయకులు: సత్య యామిని, కృష్ణ తేజస్వి, మామ సింగ్
  • ఫైట్స్: చందు కోడూరి, సంగ కుమార్
  • ఆర్ట్ డైరెక్టర్: రెడ్డి సాబ్, హరి

మూలాలు మార్చు

  1. Eenadu (23 January 2024). "భావోద్వేగాల ప్రేమలో". Archived from the original on 27 January 2024. Retrieved 27 January 2024.
  2. 10TV Telugu (22 January 2024). "'ప్రేమలో' ట్రైలర్ రిలీజ్.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?" (in Telugu). Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Zee News Telugu (23 January 2024). "ఆకట్టుకుంటోన్న 'ప్రేమలో' ట్రైలర్.. జనవరి 26న విడుదల." Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రేమలో&oldid=4096103" నుండి వెలికితీశారు