ప్రేమానంద నాయక్

ప్రేమానంద నాయక్ ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన టెల్కోయ్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో నైపుణ్యభివృద్ధి, సాంకేతిక విద్య శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]

ప్రేమానంద నాయక్
ప్రేమానంద నాయక్


నైపుణ్యభివృద్ధి, సాంకేతిక విద్య శాఖ మంత్రి
పదవీ కాలం
2019 మే 29 – 2022 జూన్ 4

ఎమ్మెల్యే
పదవీ కాలం
2019 – ప్రస్తుతం
నియోజకవర్గం టెల్కోయ్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 మే 19 – 2014 మే 18

వ్యక్తిగత వివరాలు

జననం 1975 జనవరి 14
భుబనేశ్వర్, భారతదేశం
రాజకీయ పార్టీ బిజూ జనతా దళ్
తల్లిదండ్రులు కైలాష్ చంద్ర నాయక్

మూలాలు మార్చు

  1. The Hindu (29 May 2019). "List of Ministers and their portfolios in Naveen Patnaik's Cabinet" (in Indian English). Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.