టెల్కోయ్ శాసనసభ నియోజకవర్గం

టెల్కోయ్ శాసనసభ నియోజకవర్గం ఒడిషాలోని కెందుఝార్ జిల్లాలోని శాసనసభ నియోజకవర్గం.[1] ఈ నియోజకవర్గం పరిధిలో టెల్కోయ్ బ్లాక్, హరిచందన్‌పూర్ బ్లాక్, 16 గ్రామపంచాయితీలు (బన్స్‌పాల్, బరాగర్, భయాకుముటియా, గోనాసిక, జాత్రా, కలంద, కరంగ్‌డిహి, కుంర్, నాయకోట్, ఫుల్జార్, సహారాపూర్, సింగ్‌పూర్, తలకడకల, తానా, తారమాకాంత్, బన్స్‌పాల్‌గోడ) ఉన్నాయి.[2][3]

టెల్కోయ్
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాకెందుఝార్ జిల్లా
బ్లాక్స్టెల్కోయ్ బ్లాక్, హరిచందన్‌పూర్ బ్లాక్
ముఖ్యమైన పట్టణాలుటెల్కోయ్
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం1951
పార్టీబీజేడీ
ఎమ్మెల్యేప్రేమానంద నాయక్
నియోజకవర్గం సంఖ్యా20
రిజర్వేషన్జనరల్
లోక్‌సభ నియోజకవర్గంకియోంజర్

తెల్కోయ్  నియోజకవర్గానికి 1961 నుండి 2019 వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి.

శాసనసభకు ఎన్నికైన సభ్యులు మార్చు

  • 2019: (20) : ప్రేమానంద నాయక్ (బిజెడి) [4]
  • 2014: (20) : బేడబ్యాస నాయక్ (బిజెడి) [5]
  • 2009: (20) : ప్రేమానంద నాయక్ (బిజెడి)
  • 2004: (145) : నీలాద్రి నాయక్ (బిజెడి)
  • 2000: (145) : నీలాద్రి నాయక్ (బిజెడి)
  • 1995: (145) : చంద్రసేన్ నాయక్ (కాంగ్రెస్)
  • 1990: (145) : నీలాద్రి నాయక్ (జనతాదళ్)
  • 1985: (145) : ప్రణబ్ బల్లవ్ నాయక్ (కాంగ్రెస్)
  • 1980: (145) : చంద్రసేన్ నాయక్ (కాంగ్రెస్-I)
  • 1977: (145) : నీలాద్రి నాయక్ (జనతాదళ్)
  • 1974: (145) : నీలాద్రి నాయక్ (ఉత్కల్ కాంగ్రెస్)
  • 1971: (128) : నీలాద్రి నాయక్ (ఉత్కల్ కాంగ్రెస్)
  • 1967: (128) : భాగీరథి మోహపాత్ర (స్వతంత్ర)
  • 1961: (70) : గోబింద ముండా (గణతంత్ర పరిషత్)

మూలాలు మార్చు

  1. "Orissa Assembly Election 2009". empoweringindia.org. Archived from the original on 21 ఫిబ్రవరి 2014. Retrieved 3 February 2014. Constituency: Patna (23) District : Keonjhar
  2. "Assembly Constituencies and their Extent" (PDF).
  3. "Seats of Odisha".
  4. News18 (2019). "Telkoi Assembly Election Results 2019 Live: Telkoi Constituency (Seat)". Archived from the original on 10 July 2022. Retrieved 10 July 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Maps of India (2014). "Odisha Pradesh Assembly (Vidhan Sabha) Elections 2014 Results". Archived from the original on 10 July 2022. Retrieved 10 July 2022.