ప్రేమికుడు (2016 సినిమా)

ప్రేమికుడు 2016లో తెలుగులో విడుదలైన సినిమా.[1] డీజీ పోస్టర్ సమర్పణలో ఎస్ఎస్ సినిమాస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై లక్ష్మీ నారాయణరెడ్డి, కె.ఇసనాక సునీల్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కళా సందీప్ దర్శకత్వం వహించాడు.[2] మానస్, సనమ్ శెట్టి, అజిత్, షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన జూన్ 17న విడుదలైంది.

ప్రేమికుడు
దర్శకత్వంకళా సుందీప్
రచనమోహన్
నిర్మాతలక్ష్మీ నారాయణరెడ్డి
కె.ఇసనాక సునీల్ రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంకే. శివ
కూర్పు'కేరింత' మధు
సంగీతంవిజయ్ బాలాజీ
పాదు శాంత పాదు
నిర్మాణ
సంస్థలు
డీజీ పోస్టర్
ఎస్ఎస్ సినిమాస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
2016 జూన్ 17 (2016-06-17)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు సవరించు

  • మానస్ నాగులపల్లి
  • సనమ్ శెట్టి
  • అజిత్
  • షకలక శంకర్
  • పరుచురి వెంకటేశ్వర రావు
  • భానుచందర్

మూలాలు సవరించు

  1. Sakshi (2 August 2015). "ప్రేయసి కోసం!". Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.
  2. Sakshi (14 March 2016). "సరికొత్త ప్రేమికుడు". Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.