'ప్రేమేదైవం' తెలుగు చలన చిత్రం,1957, సెప్టెంబర్,12 న విడుదల.ఆర్.నాగేంద్రరావు స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో గుమ్మడి వెంకటేశ్వరరావు, జూనియర్ శ్రీరంజని, ఆర్.నాగేంద్రరావు,రాజనాల ముఖ్య పాత్రలు పోషించారు.సంగీతం హెచ్.ఆర్.పి.శాస్త్రి , విజయభాస్కర్ సమకూర్చారు.

ప్రేమేదైవం
(1957 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆర్.నాగేంద్రరావు
తారాగణం గుమ్మడి వెంకటేశ్వరరావు,
శ్రీరంజని
సంగీతం హెచ్.ఆర్.పి.శాస్త్రి & వి.భాస్కర్
నిర్మాణ సంస్థ ఆర్.ఎన్.ఆర్.పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • గుమ్మడి వెంకటేశ్వరరావు
  • శ్రీరంజని
  • ఇ.వి సరోజ
  • ఆర్.నాగేంద్రరావు
  • సంధ్య
  • రాజనాల కాళేశ్వరరావు
  • సూర్యకళ
  • చలం
  • బేబీ ఉమ .

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకుడు: ఆర్.నాగేంద్రరావు
  • నిర్మాత: ఆర్.నాగేంద్రరావు
  • గీతరచయిత: జి.కృష్ణమూర్తి
  • నేపథ్య గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, పి.లీల, రఘునాథ్ పాణిగ్రహి
  • సంగీతం: హెచ్.ఆర్.పి.శాస్త్రి, విజయభాస్కర్
  • నిర్మాణ సంస్థ: ఆర్.ఎన్.ఆర్.పిక్చర్స్
  • విడుదల:12:09:1957.

పాటల జాబితా

మార్చు

1.జాబిల్లి విరబోసే జాజుల్లు విరబోసే, గానం . ఘంటసాల , లీల, రచన: జీ. కృష్ణ మూర్తి

2.దేవీ జగన్మాతా సుజాతా దయాసంభరితా దివిజావళి వినుతా , గానం.పులపాక సుశీల, రచన: జి.కృష్ణమూర్తి

3.నే నిను కనజాలనా దీనావనా నా మనమందు కనుముందు, గానం.పి.లీల, రచన: జి.కృష్ణమూర్తి

4.ప్రేమయే దైవం ఈ ఇలలో ప్రేమయే దైవం ప్రేమేయే ధర్మం, గానం.రఘునాద్ పాణిగ్రాహి, రచన: జి.కృష్ణమూర్తి

5.అమ్మా అమ్మా అమ్మాయనుచు అలసి సొలసి పాప పిలుచు, రచన: జి.కృష్ణమూర్తి

6.కన్నకడుపు కరువు తీర పిడికెడన్నమే దొరికే, రచన: జి కృష్ణమూర్తి

7.జగమున సుఖమున దొంగతనమేరా జనులకు యిదే ధనసాధన, రచన: జి.కృష్ణమూర్తి

8.సుత ముఖముకై అమిత వెతలందితివి త్యాగమూర్తివి, రచన: జి.కృష్ణమూర్తి

9.మాయమ్మా నిద్రాదేవి రామ్మా సరసమ్ముకై నిద్రతేవమ్మా, రచన: జి.కృష్ణమూర్తి

10.త్రిభువన జననీ జగన్మోహినీ అభయ ప్రదాయిని పావనీ పాహిమాం, రచన: జి.కృష్ణమూర్తి .

బయటి లింకులు

మార్చు