ప్రేమ్ కుమార్ (రాజకీయ నాయకుడు)
ప్రేమ్ కుమార్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన గయా టౌన్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేసి 28 జనవరి 2024 నుండి నితీష్ కుమార్ తొమ్మిదో మంత్రివర్గంలో బీసీ సంక్షేమ & అటవీ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1][2]
ప్రేమ్ కుమార్ | |||
పశుసంవర్ధక & మత్స్య శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2 జూన్ 2019 – 16 నవంబర్ 2020 | |||
ముందు | రామ్ విచార్ రే | ||
---|---|---|---|
తరువాత | ముఖేష్ సహాని | ||
వ్యవసాయ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 29 జూలై 2017 – 16 నవంబర్ 2020 | |||
ముందు | రామ్ విచార్ రే | ||
తరువాత | అమరేంద్ర ప్రతాప్ సింగ్ | ||
బీహార్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు
| |||
పదవీ కాలం 4 డిసెంబర్ 2015 – 28 జూలై 2017 | |||
ముందు | నంద్ కిషోర్ యాదవ్ | ||
తరువాత | తేజస్వి యాదవ్ | ||
పట్టణాభివృద్ధి & హౌసింగ్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 226 నవంబర్ 2010 – 16 జూన్ 2013 | |||
ముందు | సుశీల్ కుమార్ మోదీ | ||
పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 13 ఏప్రిల్ 2008 – 26 నవంబర్ 2010 | |||
ముందు | నంద్ కిషోర్ యాదవ్ | ||
తరువాత | నంద్ కిషోర్ యాదవ్ | ||
పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 24 నవంబర్ 2005 – 13 ఏప్రిల్ 2008 | |||
తరువాత | అశ్విని కుమార్ చౌబే | ||
శాసనసభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1990 | |||
ముందు | జై కుమార్ పాలిట్ | ||
నియోజకవర్గం | గయా టౌన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | గయా, బీహార్, భారతదేశం | 1955 ఆగస్టు 5||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | ప్రభావతి దేవి | ||
సంతానం | 2 | ||
పూర్వ విద్యార్థి | మగద్ యూనివర్సిటీ M.A., LL.B., PhD. (History) |
మూలాలు
మార్చు- ↑ The Hindu (3 February 2024). "In Bihar Cabinet, Nitish retains Home Ministry, BJP gets Finance, Health" (in Indian English). Archived from the original on 4 February 2024. Retrieved 4 February 2024.
- ↑ "BJP leader Prem Kumar becomes leader of Opposition in Jharkhand assembly". Daily News and Analysis. 29 November 2015.