ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం 2017లో విడుదలైన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ తెలుగు సినిమా.[1] థర్డ్ ఐ క్రియేషన్స్, జయ పద్మనాభన్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్‌పై రఘురాం రొయ్యూరు, గోవర్ధన్ నిర్మించిన ఈ సినిమాకు గోవర్థన్ గజ్జల దర్శకత్వం వహించాడు.[2] చంద్రకాంత్ దత్త, రాధికా మెహరోత్ర, పల్లవి డోర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 17 నవంబర్‌ 2017న విడుదలైంది.

ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
దర్శకత్వంగోవర్థన్ గజ్జల
స్క్రీన్ ప్లేగోవర్థన్ గజ్జల
నిర్మాతరఘురాం రొయ్యూరు, గోవర్థన్ గజ్జల, శ్రీకాంత్ పద్మనాభన్
తారాగణంరామ్
నివేదా పేతురాజ్
మాళవికా శర్మ
అమృతా అయ్యర్‌
ఛాయాగ్రహణంమనోజ్ రెడ్డి
కూర్పుశ్రీనివాస్ తోట
సంగీతంజితిన్ రోషన్
నిర్మాణ
సంస్థలు
థర్డ్ ఐ క్రియేషన్స్, జయ పద్మనాభన్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేదీ
2017 నవంబరు 17 (2017-11-17)
సినిమా నిడివి
106 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

  • చంద్రకాంత్ దత్త
  • రాధికా మెహరోత్ర
  • పల్లవి డోర
  • తనికెళ్ళ భరణి
  • తులసి
  • జెమిని సురేశ్‌
  • అనూష పోవాకు
  • శ్రవణ్ రెడ్డి
  • ఆదిత్య పంచముఖ్ యల్లా

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: థర్డ్ ఐ క్రియేషన్స్, జయ పద్మనాభన్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్
  • నిర్మాతలు: రఘురాం రొయ్యూరు, గోవర్థన్ గజ్జల, శ్రీకాంత్ పద్మనాభన్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోవర్థన్ గజ్జల [3]
  • సంగీతం: జితిన్ రోషన్
  • సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి
  • పాటలు: కిట్టు విస్సాప్రగడ

మూలాలు మార్చు

  1. Sakshi (2 September 2017). "రొమాంటిక్‌ థ్రిల్లర్‌". Archived from the original on 12 November 2021. Retrieved 12 November 2021.
  2. Sakshi (9 September 2017). "ప్రేమ ఎంత మధురం". Archived from the original on 12 November 2021. Retrieved 12 November 2021.
  3. Sakshi (9 November 2017). "చాలా త్యాగాలు చేశా!". Archived from the original on 12 November 2021. Retrieved 12 November 2021.

బయటి లింకులు మార్చు