నివేదా పేతురాజ్

నివేదా పెతురాజ్ దక్షిణ భారతదేశ సినీ నటి , మోడల్. తమిళ, తెలుగు చిత్రాలలో నటిస్తోంది. ఒరు నాల్ కూతు (2016) అనే తమిళ చిత్రంతో ఆమె నటనా రంగ ప్రవేశం చేసింది.[2] తెలుగులో మెంటల్ మదిలో చిత్రంతో అరంగ్రేట్రం చేసింది.

నివేదా పేతురాజ్
నివేద
జననం (1990-11-30) 1990 నవంబరు 30 (వయసు 34)
వృత్తిసినీ నటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2015 – ప్రస్తుతం [1]

తొలి జీవితం

మార్చు

నివేదా పేతురాజ్ కోవిల్‌పట్టిలో జన్మించింది.[3] తన పాఠశాల విద్యను తూత్తుకుడిలో పూర్తి చేసింది.[4] తన చిన్న వయస్సులో ఆమె తల్లిదండ్రులతో దుబాయ్ వెళ్ళి 20 సంవత్సరాలు అక్కడ ఉంది.[5] 2015 లో మిస్ ఇండియా యుఎఇ పోటీని గెలుచుకుంది.[6]

వృత్తి జీవితం

మార్చు

ఒరు నాల్ కూతు (2016) అనే తమిళ చిత్రంతో నటనా రంగ ప్రవేశం చేసింది.ఆ తర్వాత పోధువాగ ఎమ్మనసు తంగం(2017), టిక్ టిక్ టిక్ విడుదలయ్యాయి. స్పేస్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపద్యములో వచ్చిన టిక్ టిక్ టిక్ చిత్రానికిగాను ఆమె విమర్శకుల ప్రశంసలను పొందింది.[7][8]

విజయ్ చందర్ దర్శకత్వంలో, విజయ్ సేతుపతి సరసన ఒక తమిళ చిత్రానికి ఆమె సంతకం చేసింది. [9]

సినిమాల జాబిత

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతరములు
2016 ఒరు నా కూత్తు కావ్య తమిళ తొలి తమిళ చిత్రం
2017 పోదువాగ ఎన్ మనసు తాంగమ్ లీలావతి
మెంటల్ మదిలో స్వేచ్చ తెలుగు తొలి తెలుగు చిత్రం
2018 టిక్ టిక్ టిక్ స్వాతి తమిళ
తిమిరు పుడిచావన్ సబ్-ఇన్స్పెక్టర్ మడోన
2019 చిత్రలహరి స్వేచ్చ తెలుగు
బ్రోచేవారెవరురా శాలిని
పార్టీ కళ్కీ తమిళ పోస్ట్-ప్రొడక్షన్
జగజల కిలాడి పోస్ట్-ప్రొడక్షన్
పోన్ మనికావెల్ పోస్ట్-ప్రొడక్షన్
సంగ తమిజాన్ చిత్రీకరణ జరుగుతున్నది
అల వైకుంఠపురములో తెలుగు
2022 బ్లడీ మేరీ మేరీ తెలుగు [10]
విరాట పర్వం ' నక్సలైట్ తెలుగు [11]
2022 దాస్‌ కా ధమ్కీ తెలుగు
బూ తెలుగు

మూలాలు

మార్చు
  1. "Nivetha Pethuraj". filmistreet. 20 November 2015. Archived from the original on 8 ఆగస్టు 2019. Retrieved 8 ఆగస్టు 2019.
  2. "Nivetha Pethuraj is Vishnu's heroine".
  3. "Nivetha Pethuraj is born in Kaadampuliyur". Dinamalar. 11 Jan 2017.
  4. "I would love to work with Mani Ratnam". Deccan Chronicle. 9 June 2016.
  5. "Nivetha to club up with Prabhu Deva!". Top10Cinema. 11 June 2018. Archived from the original on 8 August 2019. Retrieved 8 August 2019.
  6. Kumar, Pradeep (2019-04-06). "Nivetha Pethuraj: Anyone who thinks they're the next Nayanthara are fools". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 8 August 2019.
  7. "Nivetha Pethuraj angry over fake bikini photos going viral". The Times of India. 7 May 2018. Retrieved 8 August 2019.
  8. "We had no Indian references for Tik Tik Tik".
  9. "Vijay Sethupathi's next is a love story!". The Hindu (in Indian English). 2019-03-12. ISSN 0971-751X. Retrieved 8 August 2019.
  10. "Nivetha Pethuraj's first look as 'Bloody Mary' from her OTT debut is out". The Times of India. 2022-02-07.
  11. Pecheti, Prakash. "Larger-than-life roles give Nivetha 'ultimate high'". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-01-15.

బాహ్య లంకెలు

మార్చు