ప్రేమ పంజరం 1991 ఆగస్టు 23న విడుదలైన తెలుగు సినిమా. సౌజన్య సినీ ఎంటర్‌ప్రైజెస్ పతాకం కింద కె.పి.వి. సుబ్బయ్య, బి. మాధవ రెడ్డి లు నిర్మించిన ఈ సినిమాకు బి.వి.రమణారెడ్డి దర్శకత్వం వహించాడు. హరీష్, మోహనబాబు లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించారు.[1]

ప్రేమ పంజరం
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.వి.రమణరెడ్డి
తారాగణం హరీష్,
మోహన్ బాబు
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ సౌజన్య సినీ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

తారాగణం మార్చు

 • ఎం. మోహన్‌బాబు,
 • హరీష్ (నటుడు),
 • మధుబాల,
 • పరుచూరి గోపాలకృష్ణ,
 • విద్యాసాగర్,
 • బ్రహ్మానందం కన్నెగంటి,
 • జయరేఖ,
 • శ్రీగౌరి

సాంకేతిక వర్గం మార్చు

 • నిర్మాత: కె.పి.వి. సుబ్బయ్య, బి. మాధవ రెడ్డి;
 • సమర్పణ: M.D. జాకీ మొహమ్మద్ ఖాన్
 • కథ: బివి రమణారెడ్డి
 • స్క్రీన్ ప్లే, డైలాగ్స్: పరుచూరి బ్రదర్స్
 • సంగీతం: రాజ్ - కోటి
 • సినిమాటోగ్రఫీ: పి.విజయ్
 • నిర్మాతలు: డి.మాధవ రెడ్డి, కెపివి సుబ్బయ్య
 • దర్శకుడు: బివి రమణా రెడ్డి
 • బ్యానర్: సౌజన్య సినీ ఎంటర్‌ప్రైజెస్
 • రన్‌టైమ్: 138 నిమి

మూలాలు మార్చు

 1. "Prema Panjaram (1991)". Indiancine.ma. Retrieved 2022-12-18.

బాహ్య లంకెలు మార్చు