ప్రేమ ప్రయాణం 1996 జూలై 26న విడుదలైన తెలుగు సినిమా. వసంత ఆర్ట్స్ పతాకం కింద బొప్పన కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో వినోద్ కుమార్, సౌందర్యలు ప్రధాన తారాగణంగా నటించగా రాజ్ సంగీతాన్నందించాడు.[1]

ప్రేమ ప్రయాణం
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య
తారాగణం వినోద్ కుమార్,
సౌందర్య
సంగీతం రాజ్
నిర్మాణ సంస్థ వసంత ఆర్ట్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • వినోద్ కుమార్
  • శ్రీకాంత్
  • సౌదర్య

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వేం: ముత్యాల సుబ్బయ్య
  • నిర్మాత: బొప్పన కోటేశ్వరరావు;
  • స్వరకర్త: రాజ్
  • సమర్పణ: మన్నె విజయలక్ష్మి
  • నేపథ్య గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

పాటలు మార్చు

  • అయ్యబాబోయ్ చుమ్మా...
  • చిట్టి పాపలు...
  • ఎన్నో వరాలు...
  • ఊహలు సైతం...
  • పిల్లేమో సుల్తానా...
  • వయసా వయసా...

మూలాలు మార్చు

  1. "Prema Prayanam (1996)". Indiancine.ma. Retrieved 2022-11-30.

బాహ్య లంకెలు మార్చు